వార్తా సువార్తా శుభవార్తా సువార్తా
సిలువను గూర్చిన వార్త
శ్రీ యేసుని గూర్చిన వార్త🕊️ “2”
1.క్రీస్తు నందున్నా వారికి
యే శిక్షావిధి లేదు “2” -రోమా8:1
ఆ క్రీస్తునందున్న యెడల
నిత్య జీవం పొందుదువన్న “2”
హాలేలూయా….హాలేలూయా…”2″
2.నశియించుచున్న వారికి
వెర్రితనము ఈ సువార్త “2” - 1కొరింథీ1:18
రక్షింప బడువారికి
దేవుని శక్తి వున్నది “2”
3.సిలువ వార్త గైకొనకున్నా
నీకు నరకాగ్ని తప్పదన్నా “2” - మార్కు16:16
సిలువ వార్త నువ్వు నమ్మిన
పరలోకం ప్రాప్తించునన్నా “2” హేయ్