Type Here to Get Search Results !

Idhi Jarugunani Nenanukonani - ఇది జరుగునని నేననుకొనని Song Lyrics

ఇది జరుగునని నేననుకొనని భీకరకార్యములు
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

1. సంద్రమే రహదారిగా మారాయే మధురముగా
ఆకాశం ఆహారన్నే కురిపించేదిగా (2)
బండయే నీటిని రప్పించేదిగా (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

2. నీటిని ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా
గాలి తుఫానే భయముతో నిమ్మళమవ్వగా(2)
మృతులనే సజీవులయి లేచువారిగా(2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.