Type Here to Get Search Results !

Lekinchaleni Sthothramul Lyrics - లెక్కించలేని స్తోత్రముల్ Song Lyrics | Ravinder Vottepu

లెక్కించలేని స్తోత్రముల్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)

ఇంత వరకు నా బ్రతుకులో (2)

నువ్వు చేసిన మేళ్ళకై                 ||లెక్కించలేని||


ఆకాశ మహాకాశముల్

వాటియందున్న సర్వంబును (2)

భూమిలో కనబడునవన్ని (2)

ప్రభువా నిన్నే కీర్తించున్             ||లెక్కించలేని|| 


అడవిలో నివసించువన్ని

సుడిగాలియు మంచును (2)

భూమిపైనున్నవన్ని (2)

దేవా నిన్నే పొగడును                ||లెక్కించలేని|| 


నీటిలో నివసించు ప్రాణుల్

ఈ భువిలోన జీవ రాసులు (2)

ఆకాశమున ఎగురునవన్ని (2)

ప్రభువా నిన్నే కీర్తించున్            ||లెక్కించలేని||




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.