Type Here to Get Search Results !

Adbutham Cheyumaya - అద్భుతం చేయుమయా Song Lyrics


నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా " 2 "
అద్భుతం చేయుమయా 
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య " 2 "
|| నిన్నే నే ||

1. నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 "
తప్పక చేస్తావని నిన్ను నమ్మి " 2 "
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా " 2 "
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||

2. నిందలు అవమానాలు  సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను " 2 "
నీ వాగ్ధానములను చేతపట్టి " 2 "
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 " 
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.