Type Here to Get Search Results !

Nee Premanu Gurchi Nirantharam - నీ ప్రేమను గూర్చి నిరంతరం Song Lyrics


నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్ - 

ప్రతి నిత్యము నీదు కీర్తిని గురించి నేను కొనియాడదెన్     [2]

అద్వితీయడా - ఆజేయుడా - శ్రీమంతుడా - శ్రీ యేసురాజా [2]

దేవా నీకే నా స్తోత్రముల్ [4] ||నీ ప్రేమను||


1.నను కాపాడు దేవుడవు - నీవు కునుకవు నిద్రపోవు - 

నా రక్షణకర్తవు నీవు నీయందే నాకు అతిశయము [2]

దేవా నీకే నా స్తోత్రముల్ [4]

నేను ఎల్లపుడు యెహోవా నిన్నే స్తుతియించేదనయ్య - 

నేను ఎల్లపుడు యెహోవా నిన్నే ఘనపరచేదనయ్య [2]


2.నీ కార్యముల చేత నను - సంతోషపరుచుచున్నావు - 

నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను [2]

దేవా నీకే నా స్తోత్రముల్ [4]

నేను ఎల్లపుడు యెహోవా నిన్నే ప్రేమించెదనయ్యా - 

నేను ఎల్లపుడు యెహోవా నిన్నే సేవించేదనయ్య [2]     ||అద్వితీయడా||




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.